¡Sorpréndeme!

ఎక్కడైనా నేను ఇంతే... జగన్ ను పొగుడుతాను అంతే-రోజా *AP politics | Telugu OneIndia

2022-08-29 5,812 Dailymotion

Tourism Minister Roja participated in NRA meeting in Australia, says CM JAgan is continuing his reign to make the country proud | ఏపీ మంత్రి రోజా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అక్కడ ప్రవాసాంధ్రుల సమావేశానికి హాజరయ్యారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన వారి ఆహ్వానం మేరకు రోజా అక్కడకు వెళ్లారు, స్థానికంగా ప్రవసాంధ్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భర్త సెల్వమణి.. పార్టీ నేత..మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డితో కలిసి హాజరయ్యారు.

#MLAroja
#ycp
#astralia
#ysjagan